NLG: కోదాడ కోర్టు ప్రాంగణంలో సోమవారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు వేజెళ్ల రంగారావు ప్రారంభించారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి అందరూ సంఘటితంగా పోరాడాలని ఆయన, నాయకుడు ఉయ్యాల నర్సయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 30 మంది న్యాయవాదులకు యూనియన్ సభ్యత్వాలను అందజేశారు.
తెలంగాణ
ఏఐఎల్యూ సభ్యత్వ నమోదు ప్రారంభం


