VKB: దోమ మండలం గొడుగోనిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని IKJBP పథకం నమోదు కేంద్రాన్ని MPDO గ్యామా సందర్శించి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో నమోదు ప్రక్రియను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. పథకానికి అర్హులైన ప్రతి కుటుంబం నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
తెలంగాణ
IKJBP నమోదు కేంద్రాన్ని పరిశీలించిన MPDO


