హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

BDK: దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌ను సోమవారం SP రోహిత్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, నిర్వహణ రికార్డులను, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.