హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆ కమిటీ చెల్లదు: విశ్వబ్రాహ్మణ సంఘం

NLG: విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ నిర్వహణ కమిటీ ఎన్నికపై పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు స్పష్టం చేశారు. సోమవారం వసతి భవనంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రహస్యంగా ఏర్పాటు చేసుకున్న కమిటీకి ఎలాంటి గుర్తింపు లేదని, అది చెల్లదని వారు తేల్చి చెప్పారు.