హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాణంపై వైఎస్ఆర్ సీపీ అభ్యంతరం

NTR: జగ్గయ్యపేటలో మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ప్రైవేట్ వేదికలో నిర్వహించడంపై వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు పేరం శ్రీనివాసరావు, చెరుకుమళ్ల రాంబాబు, రవళిశెట్టి భువన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో మున్సిపల్ కార్యాలయంలోనే జరిగేఆనవాయితీని విస్మరించి, ఉక్కుకళా వేదికలో నిర్వహించడంపై వారు అసంతృప్తి తెలిపారు.