SS: లేపాక్షి మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన సోమవారం 64 మంది సర్పంచ్ అభ్యర్థులు, 152 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మూడు రోజుల్లో కలిపి 156 సర్పంచ్, 296 వార్డు సభ్యుల నామినేషన్లు నమోదయ్యాయి. మండలంలోని 12 గ్రామ పంచాయతీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షి మండలంలో ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..?


