SS: పెనుకొండ మున్సిపల్ నూతన పాలకవర్గ అభినందన కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో పెనుకొండ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పెంచాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు అందుబాటులో ఉండాలి: సవిత


