హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేని కలిసిన డిప్యూటీ మేయర్

TPT: నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా పాలడుగు విజయ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు డిప్యూటీ మేయర్‌గా అవకాశం కల్పించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను నేతలు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.