SS: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నాయకులు తనకు సహకరించలేదని 40వ వార్డు జనసేన అభ్యర్థి మరియమ్మ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను కలిశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి ఇందిరమ్మకు మద్దతు ఇచ్చి తన ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు. మరియమ్మకు తగిన సాయం అందిస్తామని బాలకృష్ణ హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
జనసేన మహిళకు MLA బాలయ్య హామీ


