AKP: సౌత్ కోస్ట్ రైల్వే బిక్కవోలు–దువ్వాడ మధ్య 3, 4వ బ్రాడ్‌గేజ్ లైన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. రూ.4,299 కోట్లకు పైగా వ్యయంతో 151.08 కి.మీ. కొత్త ట్రాక్ వేస్తారు. సామర్లకోట మీదుగా తుని, అనకాపల్లి స్టేషన్లను తప్పించి అనకాపల్లి–కొత్తవలస లైన్‌కు అనుసంధానిస్తారు. 45 నెలల్లో పూర్తి లక్ష్యం. డిసెంబర్ 23న ప్రీ-బిడ్, 2027 ఫిబ్రవరి 15 వరకు బిడ్లు స్వీకరిస్తారు.
ఆంధ్రప్రదేశ్
బిక్కవోలు–దువ్వాడ లైన్లకు టెండర్లు


