KNR: చిగురుమామిడి మండల పోలీస్ స్టేషన్ నూతన ఏఎస్సైగా ఎల్లయ్య గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తానని ఎల్లయ్య గౌడ్ తెలిపారు.
తెలంగాణ
చిగురుమామిడి ASIగా ఎల్లయ్య గౌడ్ బాధ్యతల స్వీకరణ


