KDP: ఒంటిమిట్ట 2027 మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డిప్యూటీ డీఈఓ రాజగోపాల్ రెడ్డి సూచించారు. సోమవారం పెన్నపేరూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో


