NTR: విజయవాడలో స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును స్థానికులు అడ్డుకుని నిరసన తెలిపారు. CPM నాయకులు ఆందోళనకు మద్దతుగా నిలిచారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, సమస్యలు పరిష్కరించిన తర్వాతే మీటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
స్మార్ట్ మీటర్లపై CPM నిరసన


