ప్రకాశం: ఒంగోలు తాలూకా పరిధిలోని పేర్నమెట్ట గ్రామానికి చెందిన అర్ధవీట్ల కృష్ణారావు (70) ప్రతిభ జూనియర్ కళాశాలలో హెడ్ కుక్‌గా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రించారు. ఈరోజు ఉదయం బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా మంచంపై కదలకుండా పడి ఉన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలులో హెడ్ కుక్ నిద్రిస్తూ మృతి


