KKD: పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికలో నాటకీయ పరిణామాలు జరిగాయి. జనసేన అభ్యర్థి బొజ్జ వెంకటేశ్వరరావు పేరును ప్రతిపాదించగా తొలుత ఐదుగురే మద్దతిచ్చారు. మరో వర్గం పిండి సంధ్యను ప్రతిపాదించడంతో వాగ్వాదం జరిగింది. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చర్చలతో వివాదం సద్దుమణిగి, బొజ్జ వెంకటేశ్వరరావు ఏకగ్రీవమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలో హైడ్రామా.. ఎట్టకేలకు వైస్ ఛైర్మన్ ఏకగ్రీవం


