KMM: జిల్లాలోని ఎల్నినో కరవు ప్రభావంతో అంటు వ్యాధులు, డీహైడ్రేషన్ ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టామని DMHO డాక్టర్ డి.రామారావు సోమవారం తెలిపారు. 24/7 కంట్రోల్ రూమ్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్, GGHలో 5 పడకల హీట్ స్ట్రోక్ వార్డు, 108లో కూలింగ్ కిట్స్ సిద్ధం చేశామన్నారు. ORS, క్లోరిన్ మాత్రలు అందుబాటులో ఉన్నాయని, సురక్షిత నీరు తాగాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణ
వ్యాధులు ప్రబలకూడదని చర్యలు చేపట్టాం: DMHO


