హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుల వివక్షపై పోరాడాలి: MRPS

WGL: అంబేద్కర్ స్ఫూర్తితో, మంద కృష్ణ మాదిగ మార్గదర్శకత్వంలో చదువుతూనే జాతి విముక్తి కోసం పోరాడాలని ఎంఆర్పీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డా.గోవిందు నరేష్ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం నర్సంపేటలో జరిగిన ఎంఎస్ఎఫ్ సదస్సులో ఆయన మాట్లాడారు. కుల వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో MSP, జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ పాల్గొన్నారు.