KMM: తెలంగాణ రాష్ట్ర పోలీస్ డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీలను ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ విభాగాల్లో విధుల్లో క్షేత్రస్థాయి శిక్షణ పొందనున్నారు. సోమవారం వారు సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ
ఖమ్మంకు నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీలు


