KMM: పోలీసు ఉద్యోగాలే లక్ష్యంగా పేద, మధ్యతరగతి నిరుద్యోగ యువతకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండగా నిలుస్తున్నారు. పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొందుతున్న వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు ‘పొంగులేటి శీనన్న యువనేస్తం’ పేరుతో 16 పుస్తకాలతో కూడిన కిట్లను సోమవారం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.
వార్తలు
నిరుద్యోగులకు ఉచిత పుస్తకాల కిట్లు


