WNP: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అండర్-19 SGF ఖో-ఖో జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 25న కోయిలకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఎస్‌ఎస్‌సీ మెమో, ఆధార్ కార్డు, బోనఫైడ్ ధ్రువపత్రాలతో అదే రోజు ఉదయం 9 గంటలకు పాఠశాల మైదానానికి హాజరుకావాలని ఆర్గనైజింగ్ సెక్రటరీ సూచించారు.
వార్తలు
ఈ నెల అండర్-19 ఖో-ఖో ఎంపికలు


