WNP: గోపాల్పేట నుంచి బుద్ధారం వెళ్లే ప్రధాన రహదారిపై రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణిస్తున్నారు. వర్షపు నీరు వెళ్లేందుకు రోడ్డు కింద పైపులు ఏర్పాటు చేసినప్పటికీ, సరైన కల్వర్టు నిర్మించకపోవడంతో రహదారి ప్రమాదకరంగా మారింది. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రక్షణ గోడలు, కల్వర్టు నిర్మించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ప్రధాన రహదారపై పొంచి ఉన్న ప్రమాదం..!


