BHNG: గోపరాజుపల్లికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోలేపల్లి రమేష్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు రమేష్ తెలిపారు.
తెలంగాణ
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ అధ్యక్షుడు


