KMR: ఎల్లారెడ్డి నీలకంఠేశ్వర ఆలయంలో సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిత చింతక్ అభియాన్ సభ్యత్వ నమోదు ప్రారంభించారు. 15 ఏళ్లు నిండిన వారు రూ.20తో సభ్యత్వం పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గోరక్ష ప్రముఖ్ తులసీదాస్, రాజు, రాహుల్, అరుణ్, సృజన్, సాయి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎల్లారెడ్డిలో హిత చింతక్ అభియాన్ ప్రారంభం


