నెల్లూరు: అల్లూరు, నార్త్ మోపూరు, సింగపేట పంచాయితీలను కలిపి రాష్ట్ర ప్రభుత్వం నగర పంచాయతీగా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి నార్త్ మోపూరు గ్రామస్తులు నగర పంచాయతీ ఎన్నికలను నిరసిస్తూ 13, 14, 15, 16 వార్డుల్లో ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడానికి వచ్చిన బీఎల్వోలను గ్రామస్తులు తిరస్కరించి వెనక్కి పంపారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ స్లిప్‌ల పంపిణీ బహిష్కరణ


