VSP: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా బోధించిన ప్రేమ, సేవ, మానవత్వం, ఆధ్యాత్మిక విలువలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, సత్యసాయి ఆనంద నిలయం గౌరవ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు


