SKLM: హిరమండలం మండలం కిట్టాలపాడు గ్రామం నుంచి సుమారు 70 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పీఏసీఎస్ అధ్యక్షుడు గోళ్ళ సింహాచలం నాయకత్వంలో, రాయి కృష్ణ తదితరుల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేరారు. సోమవారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కండువాలు వేసి ఆహ్వానించారు. చేరిన వారికి సముచిత గౌరవం ఇస్తూ అభివృద్ధికి కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
70 కుటుంబాలు టీడీపీలోకి చేరిక


