పేదరికంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు లేకపోవడం ఒక్కటే పేదరికం కాదని, ఇల్లు, నీరు వంటి ప్రాథమిక అవసరాలు అందుబాటులో ఉండాలన్నారు. దశాబ్దకాలంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో దేశంలో దాదాపు 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారని, ఈ విషయాన్ని ప్రపంచబ్యాంక్ నివేదిక కూడా స్పష్టం చేసిందని 'లింక్డిన్' పోస్టులో వెల్లడించారు.
వార్తలు
'ఆదాయం లేకపోవడం మాత్రమే పేదరికం కాదు'


