ఒక కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు విషయాన్ని సరిగా పరిగణించలేదంటూ పోలీసు అధికారిపై చర్యలకు ఆదేశించిన బిహార్‌లోని ఓ జడ్జి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. 'మీరేమైనా బాహుబలి అనుకుంటున్నారా?' అని జడ్జిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాలపై పూర్తి అవగాహన లేకుండా, అధికారాన్ని ఉపయోగించి ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన సూచనలు చేసింది.
వార్తలు
'మీరేమైనా బాహుబలి అనుకుంటున్నారా?'


