నేపాల్ అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ 24,000 కోట్ల నేపాలీ రూపాయల (రూ.15,109 కోట్లు) సాయాన్ని ప్రకటించారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-నేపాల్ మధ్య బంధం చెక్కుచెదరనిదని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్య-జనక్‌పుర్ రైలు సేవలను ఇరునేతలు ప్రారం
వార్తలు
నేపాల్‌కు రూ.15 వేల కోట్ల ప్యాకేజీ: ప్రధాని మోదీ


