హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణకు ఆర్థిక సాయం అందించే అంశం తన పరిధిలో లేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. మెట్రోకు ఐఆర్‌ఎఫ్‌సీ రుణం ఇచ్చే విషయంపై తనకు సమాచారం లేదన్నారు. రుణాల సహాయం కోసం సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు మెమొరాండం సమర్పించినప్పటికీ, ఈ వ్యవహారాలేవీ తనకు తెలియవని కేంద్రమంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.
వార్తలు
ఆ మెట్రోకు రుణం.. నా పరిధిలో లేదు: అశ్వినీ వైష్ణవ్


