KMM: ఏన్కూరు మండల కేంద్రంలోని ఏపీఆర్ఎస్, కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులకు బాలల పరిరక్షణ, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై ఎస్సై సంధ్య అవగాహన కల్పించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు.
వార్తలు
‘సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’


