హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి

కోనసీమ: పుదుచ్చేరి ప్రజాపనుల శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు యానాంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో కలిసి ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఫిర్యాదులను మంత్రికి వివరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించిన మంత్రి, సాధ్యమైనంతవరకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు