అనకాపల్లి జిల్లాలోని 8 మండలాల్లో జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. నేడు వీడియో కాన్ఫరెన్స్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. 353 పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తుతో పాటు 95 రూట్ మొబైల్, స్ట్రైకింగ్ బృందాలను మోహరిస్తున్నామన్నారు. ఎన్నికలకు 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
తొలి విడత ఎన్నికలకు 353 కేంద్రాల్లో బందోబస్తు


