AKP: కోటవురట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖల చేసిన వారిలో సోమవారం ముగ్గురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్లు ప్రిసైడింగ్ అధికారి కె.సుందరరావు తెలిపారు. వార్డులకు దాఖలు చేసిన 26 మంది నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు. లింగాపురం పంచాయతీలో ఇద్దరు సర్పంచ్, ఐదుగురు వార్డు అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ


