హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెన్నవరంలో టీడీపీకి షాక్..పార్టీకి రాజీనామా

ASR: చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి అసమ్మతి సెగ తగిలింది. గత పదేళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనకు గుర్తింపు, ప్రోత్సాహం లభించలేదని టీడీపీ నాయకుడు పాలికి చిన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో టీడీపీకి శాశ్వతంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.