NRPT: మక్తల్‌లో నూతన డిగ్రీ కళాశాల నిర్మాణానికి భూమిపూజ జరగడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ ప్రియాంక సోమవారం తెలిపారు. ఏడాదిలోగా కళాశాల నిర్మాణం పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి పలువురు నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
కళాశాల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం: కలెక్టర్


