GNTR: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 25న తెనాలిలో విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అక్కల సత్యనారాయణ తెలిపారు. దేవిచౌక్‌లోని ఏ1 ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10.30 నుంచి కార్యక్రమం జరుగుతుందని, విద్యుత్ అంతరాయాలు, మీటర్లు, బిల్లులు, హెచ్చు తగ్గులు తదితర సమస్యలపై వినియోగదారులు రాతపూర్వక ఫిర్యాదు అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో ఈ నెల 25న విద్యుత్ అదాలత్


