CTR: జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత తెలుగు పండితుడు, రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన కె. రామకృష్ణ సోమవారం గిరింపేటలోని తన స్వగృహంలో కన్నుమూశారు. మూడు దశాబ్దాల పాటు సంఘ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా సేవలందించి తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన మరణం సాహిత్య రంగానికి తీరని లోటని సంఘ గౌరవ అధ్యక్షుడు కట్టమంచి బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రముఖ కవి కె. రామకృష్ణ కన్నుమూత


