WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలో ఆస్తి, నీటి పన్నుల వసూళ్లను వేగవంతం చేసి మార్చి నాటికి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కమిషనర్ టి. వెంకన్నతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి 15 రోజులకు లక్ష్యాలు నిర్దేశించుకొని రోజువారీ వసూళ్ల వివరాలు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
ఆస్తి పన్నుల వసూళ్లలో లక్ష్యం చేరుకోవాలి: కలెక్టర్


