KMR: క్రిస్మస్ వేడుకల సందర్భంగా చర్చిలకు సున్నం వేయడం, విద్యుత్ దీపాలంకరణ కోసం ప్రభుత్వం రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుందని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డా.ఎం. శశికుమార్ ఇవాళ తెలిపారు. అర్హత కలిగిన చర్చిలు ఈ నెల 30లోగా tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9912290880 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల సాయం


