హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రిష్ణగిరిలో నామినేషన్ కేంద్రాల తనిఖీ: జేసీ

KRNL: క్రిష్ణగిరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్రిష్ణగిరి మండల కేంద్రంలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.