SRD: జిల్లాకు 6 నెలల శిక్షణ కోసం వచ్చిన 4 ప్రొబేషనరీ DSPలు మహేందర్, ప్రమోద్, ప్రతిభ, మహేశ్వరికి SP పరితోష్ పంకజ్ దిశానిర్దేశం చేశారు. పోలీసు శాఖలోని అన్ని విభాగాలు, విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. కేసుల దర్యాప్తు, కోర్టు విధులు, ట్రాఫిక్ నిర్వహణ, పరిపాలనా అంశాల్లో సీనియర్ అధికారుల అనుభవాలు తెలుసుకోవాలన్నారు.
తెలంగాణ
జిల్లాకు నలుగురు ప్రొబేషనరీ DSPలు


