హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒడితలలో వృద్ధురాలు అదృశ్యం

BHPL: చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల లక్ష్మీ (75) ఈ నెల 22న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె కనిపిస్తే 8712658124 నంబర్‌కు లేదా చిట్యాల పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.