అల్లూరి జిల్లాలో భూ రికార్డుల రీ-సర్వే పురోగతిపై రాష్ట్ర సర్వే డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, భూముల హద్దులు, రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. రైతులకు భూ సమస్యలు తలెత్తకుండా రీ-సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
భూ రికార్డుల రీ-సర్వే పెండింగ్ కేసులు పరిష్కరించాలి


