VZM : కూటమి ఐక్యతతో 95 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా ముందుకు సాగుదాం అని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ బలాబలాలు, గెలుపు అవకాశాలను సమీక్షించుకుని, ఎక్కడ అవసరమైతే అక్కడ సర్దుబాటు చేసుకుని గెలిచే అభ్యర్థికి సహకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి ఐక్యతతో 95 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యం


