హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

18 పంచాయతీల్లో 631 నామినేషన్లు

ASR: డుంబ్రిగూడ మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. మూడో రోజు ముగిసే సమయానికి సర్పంచ్ పదవులకు 169 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 462 మంది కలిపి మొత్తం 631 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.