ASR: వంచుల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ముర్ల భూపతి ఉంగరం గుర్తుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలి రోజు ప్రచారంలో యువత బైక్ ర్యాలీ నిర్వహించగా, మహిళలు హారతులు, పూలమాలలు, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
వంచుల సర్పంచ్ అభ్యర్థి ప్రచారానికి విశేష స్పందన


