BHNG: మోత్కూర్ మున్సిపాలిటీకి చెందిన ఎడ్ల శేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి అండగా 2009–10 బ్యాచ్ స్నేహితులు ముందుకొచ్చారు. మానవతా దృక్పథంతో స్పందించి శేఖర్ కుటుంబ సభ్యులకు రూ.40,500 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు శ్రావణ్, నవీన్, యాకన్న పాల్గొన్నారు.
తెలంగాణ
మానవత్వం చాటుకున్న స్నేహితులు


