GDWL: కేటిదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన శ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. అమెరికాకు చెందిన ఒక కరెన్సీ నోటుతో పాటు కొరియా దేశానికి చెందిన మరో కరెన్సీ నోటు హుండీ ఆదాయంలో కనిపించాయి. భక్తులు స్వామివారిపై చూపుతున్న భక్తికి విదేశీ కరెన్సీ నోట్లు నిదర్శనంగా నిలిచాయి.
తెలంగాణ
హుండీ లెక్కింపులో విదేశీ నోట్లు


