JGTL: ఎండపల్లి పాక్స్ ఆధ్వర్యంలో సోమవారం మారేడుపల్లి, ఉండెడ, ముంజంపల్లి, ఎండపల్లి, కొండాపూర్, చర్లపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను AMC ఛైర్మన్ తిరుపతి ప్రారంభించారు. మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయించాలని సూచించారు. తహసిల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీవో కృపాకర్, ఎం ఏ ఓ మహేష్, పాక్స్ ఛైర్మన్ రామ్ రెడ్డి, తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం'


